శుక్రవారం రోజున పెద్దపల్లి డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమర్జనం ప్రశాంతంగా కొనసాగుతుందని గోదావరిఖని మంథని పెద్దపల్లి సుల్తానాబాద్ ఏరియాలో నిమజ్జనానికి భారీ క్రేన్లను ఏర్పాటు చేశామని ప్రతి గణపతి మండపం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారకాస్తు నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు