Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 22, 2025
రాజవొమ్మంగిలో ఉన్న ఏకలవ్య, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం మెను, 100% పాస్ పెర్సెంటేజ్పై ఉపాధ్యా యులకు సూచనలు చేశారు. తహశీల్దార్ అల్లు సత్యనారాయణ, తదితర అధికారులు ఉన్నారు.