Download Now Banner

This browser does not support the video element.

మంథని: యూరియా కోసం గణేష్ విగ్రహంతో రహదారిపై ధర్నా

Manthani, Peddapalle | Aug 30, 2025
గణపతి బప్పా మోరియా కావాలయ్య యూరియా అంటూ రైతులు వినూత్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు శనివారం ప్రధాన రహదారిపై వినాయక విగ్రహాన్ని పెట్టి యూరియా ఇప్పించేలా చూడండి అంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us