కాకినాడ నగరంలోని జగన్నాథపురం వద్దగల వినాయక సాగర్ వద్ద చేపట్టనున్న గణేష్ నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లను కాకినాడ ఆర్డిఓ ఎస్ మల్లిబాబు సందర్శించారు. మంగళవారం ఉదయం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన కాకినాడలో అగరంలోని వినాయక సాగర్ ప్రాంతాన్ని పరిశీలించి ఉష కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.