ఈనెల 28వ తేదీన సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి హెచ్వోడీలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 28 నుండి వచ్చిన రెండో తేదీ వరకు పలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. సెంటినరీ కాలనీ ఆర్జీ ఏరియాలో టీబీజీకేఎస్ ఆఫీసులో సమావేశంలో పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.