జిల్లాలోని గోకవరం మండల కేంద్రంలో 16 సంవత్సరాల వయసు కలిగిన దళిత మైనర్ బాలికపై ఇరువురు వ్యక్తులు ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి జగ్గంపేట వైసిపి ఇన్చార్జ్ తోట నరసింహం డిమాండ్ చేశారు శుక్రవారం గోకవరంలో బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.