శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీనినిర్వహించారు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 10, వరకు నిర్వహించబడుతున్న 40వ నేత్రదాన పక్షంలో భాగంగా, నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన అవగాహన ర్యాలీని నిర్వహించింది. ర్యాలీని కార్నియా విభాగాధిపతి డాక్టర్ నస్రిన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె. వేణుగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు, వైద్యులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. బంగర్ రాజు తెలిపారు గోపాలపట్నం బంకు నుండి ఆసుపత్రి వరకుర్యాలీనిర్వహించారు