గద్వాల జిల్లాలో బుధవారం మధ్యాహ్నం సమయంలో వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఎర్రవల్లిలో 14.3 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వడ్డేపల్లిలో 3.1 మి.మీ. వర్షం నమోదైంది. కేటీదొడ్డిలో 8.6, ధరూర్లో 10.9, గద్వాలలో 9.6, ఇటిక్యాలలో 10.9, మల్దకల్లో 11.1, గట్టులో 13.2, అయిజలో 5.7, రాజోలిలో 6.0, మానవపాడులో 3.6, ఉండవెల్లిలో 9.1, అలంపూర్లో 11.6 మిల్లీమీటర్ల వర్షం నమోదయిందని మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికార తెలిపారు.