రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో మరియు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారువ తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది మంగళవారం ఉదయం నుంచే రైతులు వీర కోసం క్యూ కట్టారు సంబంధిత అధికారులు సరిపడ యూరియా సరఫరా చేయకపోవడం వారిని తమకు యూరియా కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు