వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది దీంతో కాకి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెళ్లడం జరిగింది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది వారం రోజులుగా కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు మత్స్యకారులు ఉండాలని సూచించారు