Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: పాపం.. పుట్టినరోజు పూట.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చించేశారు.. కొడవలూరు మండలంలో ఘటన

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
పాపం.. పుట్టినరోజు పూట.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చించేశారు..! ==================== కొడవలూరు మండలం, తలమంచి దామేగుంట సెంటర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి 11 గంటల ప్రాంతంలో జనసేన నాయకులు.. ఈ సెంటర్ నందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us