ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్ షిప్ లు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపిన అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 8000 వేలకోట్ల రూపాయల స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని విడుదల చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యల పరిష్కరిం