కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని రైతుల పొలాలలో ట్రాక్టర్ ట్రక్కులు దొంగతనానికి గురికావడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు.ఈ దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ ఇంజన్లు వేసుకొచ్చి గండేపల్లి మండలంలోని తాళ్లూరు, మురారి గ్రామంలో రైతులు నిలుపుదల చేసిన ట్రాక్టర్ వెనుక భాగంలోని రెండు ట్రక్కులు (తోట్టెలను) దొంగలించుకు వెళ్ళిన గతంలో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు.