స్నేహితుడి చేతిలో హతమైన పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దీపక్ 22 సంవత్సరాలు మృదేహం బుధవారం అర్ధరాత్రి అంబులెన్స్ లో స్వగ్రామానికి చేరుకున్నట్లు స్థానికులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పేర్కొన్నారు. నోయిడా లోని కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం దీపకను అతని స్నేహితులు దేవాన్ 23 సంవత్సరాలు పిస్టల్ తో కాల్చి చంపాడు. దీప కు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు కన్నీటి పర్వతమయ్యారు.