కొవ్వూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన దాసరి వెంకటేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ సిఐ విశ్వం తెలిపారు. బాలికను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ అట్రాసిటీతో పాటు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్ చేసినట్లు సీఐ తెలిపారు.