కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరంలో వైసిపి నరసాపురం పార్లమెంట్ పరిశీలికుడు మదునూరి మురళీకృష్ణ పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపద్యంలో దేవాలయాల వద్ద ప్రమాణ స్వీకారం సవాళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి సమస్యలు రాకూడదని పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది