మహాత్మా గాంధీ విగ్రహానికి రంగులు వేయడం జరుగుతుందని గోదావరి ఛాంబర్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి రంగులు వేయడం జరుగుతుందని గోదావరి ఛాంబర్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి పేర్కొన్నారు. ఆదివారం పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని వివేకనంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో గ్రంధి బాబ్జి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్క్ లో ఉన్న రంగు వెలిసిన గాంధీ విగ్రహానికి రంగులు