జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జువ్వడి నర్సింగరావు పార్టీ కార్యాలయంలో 79 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని దానిలో భాగంగా సిఎంఆర్ చెక్కులు లబ్ధిదారుకు అందించడం జరిగిందని అన్నారు