Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: బొంతుపేట గ్రామం స్మశానం వెనుక పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం

Srikakulam, Srikakulam | Sep 13, 2025
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బొంతుపేట గ్రామం స్మశానం వెనుక పొలాల్లో సుమారు 60 నుండి 65 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యం అయింది..మృతి ఒంటిపై తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ బనియన్ పక్కన చేతి కర్ర ఉన్నాయని ఎస్ఐ లక్ష్మణరావు శనివారం తెలిపారు.. మృతుడి వివరాలు తెలిసినవారు లావేరు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఆయన కోరారు..
Read More News
T & CPrivacy PolicyContact Us