పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి పంట నష్టాలను పరిశీలిస్తున్న కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల్ కోజాన్ కొత్తూరు కేశవపూర్ కోమటి కొండాపూర్ ఎద్దండి గ్రామాలలోనీ పరి పసుపు మొక్కజొన్న తదితర పంటలు నీటా మునిగిపోయాయని ఆయా గ్రామాల రైతులు మానుక ప్రవీణ్ కుమార్ గారితో మొరపెట్టుకున్నారు నష్టపోయిన ఆయా గ్రామాల రైతులు బాసెట్టి లింగన్న బాసెట్టి లక్ష్మీనారాయణ రాజా గంగారం రాజన్న వెళ్లాల నరేష్ నాగన్న గుండ్ల గణేష్ బెంగాల గంగాధర్ రాజేందర్ రాజశేఖర్ నరసవ్వ మొదలగు పంట రైతుల నష్టాన్ని పరిశీలించి అనంతరం ఆయ