గుంటూరు నగర శివారు ప్రాంతమైన ఏటుకూరు బైపాస్ రోడ్డులో సుమారు 65 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు మృతదేహం లభ్యమైనట్టు నల్లపాడు సిఐ వంశీధర్ బుధవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడు ఆచూకీ తెలిసినవారు స్థానిక నల్లపాడు పోలీసులను సంప్రదించాలని సూచించారు.