అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని శివపురం ఆలయం పై ఎండోమెంట్ అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. శివపురం ఆలయం పై ఎండోమెంట్ అధికారుల పెత్తనం పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.