తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ శుక్రవారం తెలిపారు జిల్లావ్యాప్తంగా వాహనాలను తనిఖీ నిర్వహించిగా రికార్డులు లేని వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు .అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ,బహిరంగ మద్యం చేయించిన వారిపై కేసులో నమోదు చేసినట్టు తెలిపారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పరిధిలో అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.