ఇసుక మాఫియా ఒకవైపు పోలీస్ మరోవైపు ఇంకోవైపు మాత్రం ప్రభుత్వం ఏది ఏమైనా ఉచిత ఇసుక మాత్రం అందే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో ఇసుక మాఫియాలో పాత కొత్త అక్రమ దారులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది . సోమవారం మీడియాని ఆశ్రయించిన లారీ యజమాని ఒంగోలులో మాట్లాడుతూ పొదిలి ఎస్సై తనను ఇబ్బంది పెడుతున్నారని ఎన్ని ఇబ్బందులు అయినా ఇసుక మాత్రం సరఫరా అనుకోనంటూ చెప్పాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నేతలు కూడా అదే ఇసుక మాఫియాలో కొనసాగుతున్నారు. దీనికి పోలీసుల సహకారం ఉందనేది అతని వాదన.. ఉచితంగా అందాల్సిన ఇసుక అందకపోగా వాగులు, వంకలు వెంబడి ఇసుకను ఆక్రమించి ఇదేచ్ఛగా క్రమాలకు పాల్పడుతున్నారు