సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా వీరాంజనేయులు తో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ భవనానికి నిధులు కేటాయించాలని మంత్రివర్యులకు వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి మీ త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రివర్యులు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి భరోసాని ఇచ్చారు. అనంతరం మంత్రాన్ని ఘనంగా సన్మానించారు.