దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు నందుగల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు వారి జయంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇన్చార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు కోడూరు ఆదినారాయణ మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత విశేషాలను వివరించారు. అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ. ప్రపంచం మొత్తం క్యాపిటలిజం కమ్యూనిజం మధ్య నలిగిపోతున్న వేళ ఏకాత్మత మానవతావాదం మరియు అంత్యోద