కాకినాడ జిల్లా తుని బ్యాంక్ కాలనీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబును మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బుధవారం పరామర్శించారు..అశోక్ బాబు శాస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను దాడిశెట్టి రాజా పరామర్శించారు..ఆరోగ్యంపై ఆరా తీశారు..పూర్తిగా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు