పవిత్రమైన విద్యాలయాలు మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి చిత్తూరు కాజుర్ ప్రైమరీ స్కూల్లో ఆదివారం అర్ధరాత్రి కొందరు మందు తాగి కాళీ బాటలు తినుబండారాలను అక్కడే వదిలేసి వెళ్లారు సోమవారం విద్యార్థులు పాఠశాలకు వచ్చినప్పుడు వారు వాటిని చూసి అలాగే టీచర్లు కూడా చూసి ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు దృష్టి పెట్టాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.