పండగలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని BRSV జోగులాంబ గద్వాల జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య అన్నారు.అనంతరం వారు అయిజ నుంచి గద్వాల్ జిల్లాకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.గద్వాలకు 40 రూపాయలు ఉన్న చార్జీ 60 ఉండడంతో మండిపడ్డారు.