మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం స్కూల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని మెగావత్ సింగూర్ 18 యువకుడు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి బహిర్ భూమికివెళ్ళి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందారు. మృతిని తల్లిదండ్రులు బ్రదర్ రెండు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అక్కలు ముగ్గురు వారికి పెళ్లిళ్లు అయ్యాయి తమ్ముడు ఉన్నారు తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రితరలించారు. మధ్యం మత్తులో కంటలో పడిచనిపోవచ్చునని స్థానికులు తెలిపారు.