వినాయక చవితి రోజున జిల్లా కేంద్రంలోని ఐ ఎం ఏ హాల్ లో బుధవారం వినాయక పూజ అనంతరం బయటకు వస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలు జారింది. దీంతో ఎడమ కాలుకు హెయిర్ లైన్ ఫ్యాక్చర్ అయ్యింది. గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స అనంతరం హౌసింగ్ బోర్డ్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన అదనపు కలెక్టర్ బీఎస్ లత,జిల్లా మండల స్తాయి అధికారులు,పోలీస్ అధికారులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు,తదితరులున్నారు.