పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవుకోన పంచాయతీ పరిధిలో బంగారం పేట గ్రామ సమీపంలో గల పార్వతీపురం నుండి కునేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడిన నేపథ్యంలో గొయ్యి లు పూర్తిగా కప్పాలని కోరుతూ. గురువారం CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి. పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో గడిచిన నాలుగు సంవత్సరాల నుండి పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో గోతుల్లోకి వర్షాలకి నీరు చేరి గంటలకు ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో CPM పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు ధర్నాలు