భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి తరుపు అభ్యర్థికి వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు ఓటు వేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ధ్వజమెత్తారు . రాజమండ్రిలో సోమవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసిన వైసీపీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థికి ఓటు వేయడం అర్థం కాని పరిస్థితి అని ఎద్దేవ చేశారు.