అలంపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రత్తతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే విజేయుడు అన్నారు.వారి వెంట ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.