ముత్యంపేట్ సుగర్ పునరుద్ధ రానాకై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం.ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరిని వెంటనే పునరుద్దరించాలని అఖిలా పక్షం నాయకలు డిమాండ్ చేసారు. గురువారం తులా గంగవ్వ ట్రస్ట్ మరియు తెలంగాణ జనసమితి పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ,సీపీఐ ఎమ్మెల్,న్యూ డెమోక్రసీ,బీఆరెస్ పార్టీ,సమాజ్ వాదీ పార్టీ,బీసివైసీ పార్టీల ప్రతినిధులు,చెరుకు రైతు సంఘం,రైతు సంఘాల ప్రతినిధులు,చెరుకు రైతులు పాల్గొని వివిధ తీర్మానాలు ఆమోదించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు 15 వేల ఎకర