Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఐచర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Nirmal, Nirmal | Aug 21, 2025
ఐచర్ వాహన అసోసియేషన్ అధ్యక్షులుగా సోఫి మొహమ్మద్ ఇల్యాస్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహన చోదకులు తప్పనిసరిగా రోడ్డు నియమాలను పాటించాలని కోరారు. ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ వసీమ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ షాబాజ్, సెక్రటరీగా మహమ్మద్ జూనెద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సోఫి మొహమ్మద్ ఇమ్రాన్, అర్షద్, షరీఫ్ బిన్ హాది తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us