తాతలు రిక్షాలు నడిపే కాలం నుంచి ప్రస్తుతం ఆటోలు తిప్పే వరకు మోటరు ఫిల్డ్ను నమ్ముకున్నామని, ఉచిత బస్సుతో రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు అంటున్నారు. శ్రీకాకుళం డే&నైట్ జంక్షన్కు చెందిన ఆటో చోదకులు వారి ఆవేదనను మీడియా కు తెలిపారు. రోజుకు రూ. 200లు రావడం లేదని, కుటుంబాన్ని నేట్టుకురావాలంటే కష్టతరమవుతందంటున్నారు. సీఎం, డీప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.