నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట స్పెషల్ పార్టీ పోలీసుల బస్సు మొరాయించింది. మంగళవారం వైయస్సార్సీపి యూరియా కొరత పై చేపట్టిన రైతు పోరుకు బందోబస్తుగా వచ్చిన పోలీసుల బస్సు మొరాయించడంతో స్థానికుల సాయంతో పోలీసులు బస్సు పోయడంతో స్టార్ట్ అయింది. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వాహనాలు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రజలు కోరుతున్నారు