సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామంలో ఉన్న రిజర్వాయర్ లో జీవనోపాధి నిమిత్తమై అనునిత్యం చేపల వేటకు వెళ్తున్న వేటగాళ్ల ప్రాణ రక్షణకై మానవత్వ హృదయం తో స్పందించిన మల్దకల్ ఎస్సై.నందీకర్ స్వంత ఖర్చులతో నాణ్యతమైన లైఫ్ జాకెట్ లను తీసుకొని తాటికుంట రిజర్వాయర్ దగ్గరికి చేరుకొని చేపల వేటగాళ్లకు లైఫ్ జాకెట్ల ను అందజేశారు.