నిరుపేదల సొంత ఇల్లు కల ను సహకారం చేసేందుకే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్ లో లబ్దిదారులకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంతిల్లు అనేది ఒక ధైర్యం, అని భరోసాని అలాంటి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మానానికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు