ఆదోని మండలం టిడిపి అధ్యక్షుడిగా శివప్పను నియమించినందుకు, మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు, మరియు భూపాల్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన శివప్ప, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు గుర్తించి దక్కిందని శివప్ప చెప్పారు. శివప్పను పూలమాల శాలువాతో కప్పి సన్మానించిన టిడిపి ఆదోని ఇన్చార్జి మీనాక్షి నాయుడు. కష్టపడి పని చేసిన వారికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.