చిత్తూరు కలెక్టరేట్ వరకు హై రోడ్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా వినాయక చవితి రోజు విష్ణు భవన్ హోటల్ వద్ద యజమాని అనుమతితో భవనాన్ని పడగొట్టారు శిధిలాలను ఏసిపి నాగేంద్ర ఆధ్వర్యంలో తొలగించారు ప్రజలందరి సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు రోడ్డు విస్తరణకు దుకాణాల యజమానులు సహకరించాలని కోరారు.