నారాయణఖేడ్ నియోజకవర్గం కమలాపూర్ చెరువు వద్ద నిమజ్జనాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తో చర్చించారు. కార్యక్రమంలో ఎస్సైలు కోటేశ్వరరావు, పీవీ చరణ్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు.