నెల్లూరులో భక్తుల కొంగుబంగారమై విరాజుల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ దేవి