Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష

Himayatnagar, Hyderabad | Aug 29, 2025
హైదరాబాద్ జిల్లా: తెలంగాణ శాసనసభ శాసనమండలి సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నంత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తో కలిసి ఆయన భద్రతా వసతులపై చర్చించారు. రేపటి నుంచి ప్రారంభమయ్య ఈ సమావేశాలు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us