Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: బూరుగుపాడు గ్రామ శివారు మట్టం గుట్టపై జెసిబి సాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు గుర్తించిన స్థానికులు

Mahabubabad, Mahabubabad | Aug 31, 2025
గుప్త నిధుల కోసం తవ్వకాలు... మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామ శివారులో ఉన్న మట్టం గుట్టపై , రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జెసిబి సహాయంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు... ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, మట్టం గుట్టపై, గుప్త నిధులుహ కోసం తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు... ఈ గుప్త నిధులు తవ్వకాలు వెనుక గ్రామానికి చెందిన కొంతమంది హస్తం ఉన్నట్టుగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us