మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఆకుల శ్రీనివాస్ తల్లి మాసికం నెల మాసికం పెట్టడానికి ఇంట్లో వంట చేస్తుండగా కొత్త సిలిండర్ గ్యాస్ లీక్ కావడంతో ఇంట్లో ఉన్న 20 మందిని ఇంటి బయటకు వెళ్లడంతో అనంతరం గ్యాస్ సిలిండర్ పెళ్లి ఆర్సిసి బిల్డింగ్ ధ్వంసం అయింది ఇంట్లో ఉన్న బట్టలు ఫ్రిడ్జ్ ఇతర వస్తువులు కాలిపోయాయి బాధితులు శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ-మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.