ఆగస్టు 31న ఖమ్మంలో జరిగే డి.వై.ఎఫ్.ఐ జిల్లా 21వ మహాసభలను జయప్రదం చేయండి.డి.వై.ఎఫ్.ఐ. జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్, అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ లు పిలుపు.డి.వై.ఎఫ్.ఐ జిల్లా మహాసభల జయప్రదానికై వైరా లో పోస్టర్లు,కరపత్రాల ఆవిష్కరణ. స్థానిక వైరా మున్సిపాలిటీ పరిధిలో డి.వై.ఎఫ్.ఐ వైరా పట్టణ కార్యదర్శి నాగుల్ పాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్ మాట్లాడుతూ యువకుల,విద్యార్ధుల, ప్రజా సమస్యలపై పోరాడే యువజనోద్యమాల పోరాటాల డి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు ఆగస్టు 31న మంచికంటి భవన్ ఖమ్మంలో జరుగుతున్నాయని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డ