Download Now Banner

This browser does not support the video element.

టి, అన్నవరం గ్రామంలో చందాల విషయంలో గొడవ కేసు నమోదు సిఐ ప్రభాకర్

Vinukonda, Palnadu | Aug 27, 2025
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో గుడిలో నిర్వహించే కొలుపుల కార్యక్రమం కోసం చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us