విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలిమెదక్ భరోసా కేంద్రం అవగాహన మెదక్ భరోసా కేంద్రం ఆధ్వర్యంలో టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ స్వేత, కౌన్సిలర్ సౌమ్య, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ పద్ధతులను ప్రదర్శించారు. ఫిల్లిస్ క్రిస్టల్ మెథడ్ ద్వారా మానసిక శాంతి పెరుగుతుందని వివరించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియా వినియోగం హెల్ప్ లైన్ నంబర్లు గురించి విద్యార్థుకు వివరించారు.